ETV Bharat / sports

ICC POTM: 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డు విజేతలు వీరే! - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

ఆగస్టు నెలకుగానూ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'(Player of Month) అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లాండ్​ టెస్టు కెప్టెన్​ జో రూట్​(Joe Root News)తో పాటు మహిళల్లో ఐర్లాండ్​ ఆల్​రౌండర్​ ఈమియర్​ రిచర్డ్​సన్(Eimear Richardson) విజేతలుగా నిలిచారు.

Joe Root, Ireland women's star Richardson win ICC Players of the Month awards for August
ICC POTM: 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డు విజేతలు వీరే
author img

By

Published : Sep 13, 2021, 3:19 PM IST

ఆగస్టు నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ (ICC Player of The Month) విజేతలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). పురుషుల విభాగంలో ఇంగ్లాండ్​ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్​ను ఈ అవార్డు వరించగా.. మహిళల్లో ఐర్లాండ్​కు చెందిన ఈమియర్​ రిచర్డ్​సన్(Eimear Richardson) విజేతగా నిలిచింది.

ఇంగ్లాండ్​ కెప్టెన్​ జోరూట్​​(Joe Root News).. టీమ్ఇండియాతో(India Vs England Test Series) జరిగిన టెస్టు సిరీస్​లో 105.81 సగటుతో 528 పరుగులు చేశాడు. దీంతో ఆగస్టు నెలకుగానూ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ రేసులో విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను(ICC POTM) ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.

ఇదీ చూడండి.. ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' రేసులో బుమ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.