ETV Bharat / sports

'ఇప్పట్లో అయితే సచిన్ లక్ష బాదేవాడు' - సచిన తెందూల్కర్ గురించి షోయబ్ అక్తర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​పై ప్రశంసలు కురిపించాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. కోహ్లీని సచిన్​తో పోల్చొద్దని సూచించాడు.

సచిన్
సచిన్
author img

By

Published : May 22, 2020, 5:45 AM IST

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షోయబ్ అక్తర్​పై ప్రశంసలు కురిపించాడు. ఎప్పటికైనా సచినే అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీని మాస్టర్​తో పోల్చొద్దని తెలిపాడు. ఆ కాలంలో పరిస్థితులు వేరే అని గుర్తు చేశాడు.

"చాలా కఠిన పరిస్థితుల్లో సచిన్ పరుగులు సాధించాడు. ఈ తరంలో మాస్టర్​​ బరిలోకి దిగితే లక్షా ముప్పయి వేలకు పైగా పరుగులు సాధించేవాడు. అందువల్ల కోహ్లీని సచిన్​తో పోల్చడం మంచిది కాదు."

-షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్

గతంలో చాలామంది టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో నిబంధనలు కఠినంగా ఉండేవని.. ఈ మధ్య క్రికెట్లో చాలా మార్పులొచ్చాయని తెలిపారు. అందువల్ల సచిన్​ ఎప్పుడూ ఉత్తమ క్రికెటర్​ అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.