ETV Bharat / sports

శ్రేయస్, రాహుల్ దూకుడు.. కివీస్​పై భారత్ విజయం

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టీ20లో భారత్ ఉత్కంఠకర​ విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని, 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

మ్యాచ్
మ్యాచ్
author img

By

Published : Jan 24, 2020, 3:58 PM IST

Updated : Feb 18, 2020, 6:11 AM IST

ఆక్లాండ్​ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 తేడాతో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని, 19 ఓవర్లలోనే ఛేదించి, ఐదు టీ20ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రారంభం నుంచి దాటిగానే ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే ఔటైనా.. కోహ్లీ, రాహుల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 56 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత కోహ్లీ.. 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శివం దూబే (13) నిరాశపర్చాడు. ఫలితంగా మ్యాచ్​ అదుపుతప్పింది. కానీ యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు నిలిచి, ఒంటి చేత్తో మ్యాచ్​ను గెలిపించాడు.

భళా శ్రేయస్

ఛేదనలో 142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్. ప్రధాన బ్యాట్స్​మెన్ ఔటయ్యారు. యువ బ్యాట్స్​మెన్ శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండేలపై భారం పడింది. మనీశ్ మాత్రం శ్రేయస్​కు స్ట్రైకింగ్ ఇస్తూ 14 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. కానీ శ్రేయస్ ఆటతీరు మాత్రం అద్భుతం. తీవ్ర ఒత్తిడిలోనూ భారీ షాట్లు ఆడూతూ జట్టును ఆదుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగుల చేశాడు. ఫలితంగా టీమిండియా 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

కివీస్ ధనాధన్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభానిచ్చారు. తొలి వికెట్​కు మున్రో-గప్తిల్.. 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం గప్తిల్​ (30) పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్​ వద్ద రోహిత్ పట్టిన ఇతడి క్యాచ్​ మ్యాచ్​కే హైలెట్​గా నిలిచింది. మున్రో మాత్రం ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్రాండ్​హోమ్ (0) వెంటనే వెనుదిరిగాడు.

అనంతరం సారథి విలియమ్సన్, టేలర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో విలియమ్సన్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 51 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్​లో ఔటయ్యాడు. టేలర్​ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 54 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, దూబే, ఠాకుర్, జడేజా తలో వికెట్ తీశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
New Delhi – 20 January 2020
++NIGHT SHOTS++
1. Pan from art depicting the protest against India's Citizenship Amendment Act to protesting students strumming a guitar and singing
2. Various of students playing the guitar and singing
3. Various of posters depicting resistance against the government by women of Shaheen Bagh, a neighbourhood on the edge of the city where local Muslim women have occupied an arterial road in protest
4. Various of women sitting in protest and chanting ++UPSOUND++ (Urdu): "Say loudly, long live the revolution"
5. Various of women sitting in protest ++PART MUTE++
6. SOUNDBITE (Hindi) Asma Khatoon, 90-year-old protester at Shaheen Bagh:
"(Indian Prime Minister Narendra) Modi has made our blood hot. We don't feel the cold weather in that heat."
7. Khatun sitting with Bilkis, who uses only one name
8. Bilkis holding prayer beads
9. SOUNDBITE (Hindi) Bilkis, 83-year-old protestor at Shaheen Bagh:
"When the issue of triple divorce (Muslim divorce) came up, we didn't say anything. When the issue of Babri Mosque (Ayodhya) came up, we didn't say anything and stayed quiet. When the issue of demonetization came up, we stayed quiet. Till when can we remain quiet like this? When they are entering (universities) and beating our children, entering their toilets and beating them. So what can (Indian Prime Minister Narendra) Modi say to us? We want to tell Modi, now you can go to your home, and we will go to ours."
10. Various of a child colouring in a makeshift arts and reading classroom at the protest
11. Tilt-up from children painting to wide of protest
12. Various of women standing at the protest
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
New Delhi – 6 January 2020
++DAY SHOTS++
13. SOUNDBITE (English) Nabila Hasan, Human Rights Lawyer:
"There has been a lot of women coming up. Look at in Shaheen Bagh, which has been reported by a lot of news channels. Day and night they are on the street, they are protesting, and they are all… so these are the issues which makes me feel that yes, there's a hope where these people… the central government will listen to them."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
New Delhi – 21 January 2020
++DAY SHOTS++
14. Various of security at the protest, barricaded road
15. Wide of protest with map of India that reads, (English): "We the people of India, reject CAA (Citizenship Amendment Act), NPR (National Population Register) and NRC (National Register of Citizens)
16. Various of people taking pictures at a detention centre selfie booth
17. Wide of protest
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
New Delhi – 20 January 2020
++NIGHT SHOTS++
18. Various of women sitting in protest
19. SOUNDBITE (Hindi) Asma Khatoon, 90-year-old protestor at Shaheen Bagh:
"Till whenever Modi makes me sit here, two months, three months, four months, a whole year, I will be sitting here. I will not leave under any circumstance. If he gives us in writing that this law (Citizenship Amendment Act) is a black law, we will go back home."
20. Women at protest
21. Children at protest
22. Zoom in of a child holding a drawing of Indian National Flag  
23. Pull-focus of Mohandas Gandhi's image at the protest
STORYLINE:
On the edge of India's capital of New Delhi, the Shaheen Bagh neighbourhood has transformed into a visual symbol of resistance to a new citizenship law that has brought millions of Indians to the streets.
There is music and art, encompassing the occupied resistance by mostly Muslim women, who are sitting on the road in protest.
Surrounded by an almost impervious wall of onlookers is the enclave of women in colourful headscarves and burqas, transcending the confines of their homes to lay claim to the streets.
Each night, they sing songs of resistance and chant anti-government slogans.
They take turns maintaining a 24/7 sit-in within a modest tent, sitting on a wide stretch of road.
The women have been demanding the revocation of the contentious citizenship law passed by India's Parliament in December that provides a fast-track to citizenship for persecuted religious minorities from some neighbouring Islamic countries.
It excludes Muslims.
Protestors in the Shaheen Bagh neighbourhood view the Citizenship Amendment Act as part of Prime Minister Narendra Modi and his Hindu-nationalist government's bigger plan to implement a nationwide register of citizens, fuelling fears of deportation and detention.
Modi and other leaders of his Bharatiya Janata Party have repeatedly said Indian citizens won't be affected by the new law, and that if a nationwide register is ever conducted, it will not register religion.
The gathering at Shaheen Bagh started with a handful of women appalled by the violence at a nearby mainly Muslim university on December 15.
Since then it has slowly morphed into a nationwide emblem of resilience, catapulting the protests to a never-seen-before mobilization of ordinary Indians.
A makeshift arts and reading class keeps the children involved creatively in the protest.
Posters and decorations depicting the protest attracts people from all around the city to visit, despite its adverse effect on traffic.
What would halt the protests — short of a revocation of the law by the Supreme Court, where it has been challenged in nearly 60 petitions — is unclear.
But there is no indication the women of Shaheen Bagh will up and leave anytime soon.
Leaders from Modi's party have blamed the protests on provocateurs deliberately misleading poor, uneducated people.
The women, some in their 80s and 90s, braving unusually cold winter nights seem undeterred.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.