ETV Bharat / sports

అశ్విన్ పని అయిపోయినట్లేనా?

కుల్​దీప్​ యాదవ్​, చాహల్ నిలకడగా రాణిస్తూ... జట్టులో అశ్విన్ లేని లోటును పూడుస్తున్నారు.

అశ్విన్
author img

By

Published : Feb 7, 2019, 8:30 AM IST

భారత్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ టెస్టు మ్యాచ్​ల్లో ఇంక కనిపించడా? రవిశాస్త్రి వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తుంది. 'టెస్టుల్లో కుల్​దీప్​ యాదవ్, అశ్విన్ ఇద్దరిలో ఒక్కరినే ఎంపిక చేయాల్సి వస్తే చైనామన్​కే ప్రాధాన్యతనిస్తాం' అని టీమిండియా కోచ్ రవిశాస్త్రి చెప్పకనే చెప్పాడు. ఫలితంగా, అశ్విన్ ఇక టెస్టుల్లోనూ ఆడకపోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వన్డే జట్టులో చోటు కోల్పోయాడు ఈ తమిళ స్పిన్నర్. ఏడాదిన్నర కాలంగా వన్డే, టీ20లకు దూరమయ్యాడు రవిచంద్రన్. పరిమిత ఓవర్ల క్రికెట్​తో పాటు టెస్టుల్లోనూ కుల్​దీప్​ యాదవ్​, యజువేంద్ర చాహల్ నిలకడగా రాణిస్తున్నారు. విదేశాల్లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.
అశ్విన్ స్వదేశంలో మెరుగ్గానే రాణిస్తున్నా...విదేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 64 టెస్టుల్లో 25 సగటుతో 336 వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్ ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం ఒకే టెస్టు ఆడాడు.
గాయం కారణంగా జట్టుకు దూరమైన అశ్విన్ స్థానంలో ​కుల్​దీప్​ని తీసుకున్నారు. కంగారూల గడ్డపై తొలిసారి ఆడిన చైనామన్ 99 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 6 టెస్టుల అనుభవమే ఉన్న ఈ వర్ధమాన క్రీడాకారుడు 24 వికెట్లు పడగొట్టాడు. 38 వన్డేల్లో 77 వికెట్లతో దూసుకెళ్తున్నాడు.

AP Video Delivery Log - 2300 GMT News
Wednesday, 6 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2246: Turkey Collapse No Access Turkey 4194813
Person rescued from collapsed Istanbul building
AP-APTN-2240: Costa Rica Arias AP Clients Only/Part No Access Costa Rica 4194816
CRica ex-leader Arias accused of sexual assault
AP-APTN-2238: Turkey Collapse 2 No Access Turkey 4194815
Two bodies recovered from Istanbul rubble
AP-APTN-2234: ARC US MI John Dingell AP Clients Only 4194814
History-making US Congressman seriously ill
AP-APTN-2151: Venezuela Petition AP Clients Only 4194810
Maduro writes letter to send to Trump
AP-APTN-2151: US Elizabeth Warren AP Clients Only 4194812
Warren apologizes for Native American claims
AP-APTN-2114: Lebanon Nasrallah AP Clients Only 4194809
Nasrallah: Hezbollah to defend Iran in event of war
AP-APTN-2111: Archive US VA Mark Herring Part Must credit WJLA; No access Washington DC market; No use by US broadcast networks 4194808
Virginia AG says he wore blackface in 1980s
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.