ETV Bharat / sitara

లాస్​ఏంజెల్స్​లో 'గ్రామీ' పండగ - ladygag

గోల్డెన్ అవర్ బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా గ్రామీకి ఎంపికయింది. క్విన్సీ జోన్స్ 85 ఏళ్లలో 28వ పురస్కారాన్ని అందుకున్నారు.

గ్రామీ అవార్డుల
author img

By

Published : Feb 11, 2019, 7:20 PM IST

graamii
గ్రామీ అవార్డుల
సినిమాల్లో ఆస్కార్.. శాస్త్ర సాంకేతికతలో నోబెల్... జర్నలిజంలో పులిట్జర్. సంగీతంలో అత్యున్నతమైనది గ్రామీ పురస్కారం. అమెరికాలోని లాస్ఏంజెల్స్ స్టెంపుల్స్ సెంటర్​లో 61వ గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 1959 నుంచి ఏటా ప్రేక్షకులని అలరించిన ఉత్తమ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, కళాకారులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ వేడుకకు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ అతిథిగా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. భారత సంగీత దిగ్గజం ఏ. ఆర్.రహమాన్ తన కూతురు రహిమాతో కలిసి హాజరయ్యారు.
graamii
గ్రామీ అవార్డుల

undefined
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్​గా 'గోల్డెన్ అవర్' గ్రామీ అవార్డుకు ఎంపికైంది. గ్యాంబినో ఆలపించిన 'దిస్ ఈజ్ అమెరికా' నాలుగు విభాగాల్లో గ్రామీని సొంతం చేసుకుంది. ఓ ర్యాప్ గేయానికి ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారం రావడం ఇదే తొలిసారి. మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందుకున్నారు ప్రముఖ గాయని లేడీ గాగా. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్​గా 'డువా లిపా' గ్రామీని సొంతం చేసుకుంది.
graamii
గ్రామీ అవార్డుల

undefined
85 ఏళ్లలో 28 గ్రామీలు
graamii
గ్రామీ అవార్డుల

ఇప్పటివరకు 28 గ్రామీ అవార్డులను గెలుచుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు సంగీత దిగ్గజం క్విన్సీ జోన్స్. 85 ఏళ్ల జోన్స్ ఏడు దశాబ్దాలుగా 10 విభాగాల్లో గ్రామీని సొంతం చేసుకున్నారు. తాను రూపొందించిన 'క్విన్సీ' డాక్యుమెంటరీకి 'బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్' కేటగిరిలో పురస్కారం వచ్చింది. ఈ అవార్డుతో బతికున్న వాళ్లలో గ్రామీని అత్యధిక సార్లు ముద్దాడిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. జార్జ్ సోల్టీ 31 పురస్కారాలతో ఈయన కంటే ముందున్నాడు. జార్జ్ 1997లో మరణించారు.
ప్రముఖ కేటగిరీల్లో గ్రామీ అవార్డులందుకున్నది వీళ్లే.
graamii
గ్రామీ అవార్డుల
.

బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గోల్డెన్ అవర్ కేసీ మస్​గ్రోవ్స్
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ దిస్ ఈజ్ అమెరికా చైల్డిష్ గ్యాంబినో
సాంగ్ ఆఫ్​ ది ఇయర్ దిజ్ ఈజ్ అమెరికా డోనాల్డ్ గ్లోవర్, లుడ్విగ్ గోరాన్​సన్(రచయితలు)
న్యూ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ డువా లిపా
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ కేటగిరి క్విన్సీ క్విన్సీ జోన్స్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Bangkok - 4 February 2019
1. Hakeem al-Araibi leaves bus and walks towards court, UPSOUND (English) "Don't send me to Bahrain. Bahrain won't defend me", pan to Craig Foster, former Australian footballer and leader of #SaveHakeem campaign, shouting support to al-Araibi
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Bangkok - 11 December 2018
2. al-Araibi walking from detention area at back of court to prison bus to be taken to a remand prison
STORYLINE:
A Thai court ordered the release of a refugee soccer player on Monday after prosecutors said they were no longer seeking his extradition to Bahrain in a case that had drawn worldwide attention.
Court spokesman Suriyan Hongvilai said that Hakeem al-Araibi, who lives and plays professional soccer in Australia, was being processed for release.
Prosecutors on Monday submitted to court a request to withdraw the case to extradite al-Araibi to Bahrain, where he faces a 10-year prison sentence for his alleged involvement in an arson attack that damaged a police station. He has denied those charges and says the case is politically motivated.
Prosecutors made the decision after Thailand's foreign ministry sent their justice department a letter Monday morning that indicated that Bahrain had withdrawn its request for al-Araibi, said Chatchom Akapin, the director general of the attorney general office's international affairs department
Officials in Bahrain, an island kingdom off the coast of Saudi Arabia that is home to the US Navy's 5th Fleet, did not immediately respond to a request for comment Monday.
The state-run Bahrain News Agency (BNA) reported Sunday that Prime Minister Khalifa bin Salman Al Khalifa had a phone call with Thai Prime Minister Prayuth Chan-ocha, but offered no specifics on their discussions.
Separately, the BNA said Bahrain's Crown Prince Salman bin Hamad Al Khalifa met Sunday with Thailand's foreign minister who was visiting the island. Again, no specifics on their talks were offered.
Al-Araibi, 25, a former Bahraini national team player, has said he fled his home country due to political repression. He has been living in Melbourne, where he plays for a semi-professional soccer team.
His supporters have said he should be freed and is protected under his status as a refugee with Australian residency. He was detained upon his arrival in Bangkok in November while on holiday at the request of Bahrain, relayed through Interpol.
Al-Araibi has said he was blindfolded and had his legs beaten while he was held in Bahrain previously. He said he believed he was targeted for arrest because of his Shiite faith and because his brother was politically active in Bahrain. Bahrain has a Shiite majority but is ruled by a Sunni monarchy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.