ETV Bharat / sitara

బాలయ్యతో కలిసి హీరో నాని 'అన్​స్టాపబుల్' క్రికెట్ - Actor Nani 'Unstoppable with NBK' promo

'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' షో కొత్త ప్రోమో వచ్చేసింది. నాని సరదా సంగతులు.. బాలయ్య హుషారైన హోస్టింగ్.. ఎపిసోడ్​పై అంచనాలు పెంచుతున్నాయి.

Actor Nani appears on 'Unstoppable with NBK'
బాలకృష్ణ నాని
author img

By

Published : Nov 8, 2021, 5:32 PM IST

నందమూరి బాలకృష్ణ 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్ షో రెండో ఎపిసోడ్​కు నాని అతిథిగా విచ్చేశారు. ఆ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భాగంగా బాలయ్యతో కలిసి నాని సందడి చేశారు. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడారు.

తాను షూటింగ్​లకు వెళ్లినప్పుడు కారులో క్రికెట్​ కిట్​ను కూడా తీసుకెళ్తానని బాలయ్య అన్నారు. 'ఈగ' సినిమాలోని 'అందరికీ పెట్టి.. నాకు పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్' అంటూ నాని డైలాగ్​ను బాలయ్య చెప్పి ఆకట్టుకున్నారు.

Actor Nani appears on 'Unstoppable with NBK'
అన్​స్టాపబుల్​లో బాలయ్యతో నాని

తన సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్​ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్​ పెట్టిన ప్రెస్​మీట్ గురించి నాని చెప్పారు. ఈ ఎపిసోడ్​ నవంబరు 12న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బిజీగా ఉండగా, నాని 'శ్యామ్​ సింగరాయ్' చిత్రంలో నటిస్తున్నారు. నాని సినిమా డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

చిరంజీవి అందుకే బాగున్నాడు: మోహన్​బాబు

చిరు-మోహన్ బాబు మధ్య అసలు ఇష్యూ ఇదే.. తేల్చేసిన బాలయ్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.