ETV Bharat / sitara

విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి.. నిజమెంత? - విజయ్ దేవరకొండ లైగర్ మూవీ

Vijay rashmika marriage: 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచిన జోడీ.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన విజయ్​ సోషల్​మీడియా ద్వారా ఈ విషయమై మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే?

Rashmika Mandanna and Vijay Devarakonda
విజయ్ రష్మిక
author img

By

Published : Feb 21, 2022, 5:43 PM IST

Updated : Feb 22, 2022, 10:15 AM IST

Vijay devarakonda rashmika: యువహీరో విజయ్ దేవరకొండ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్​గా సొంతం చేసుకున్నారు. అయితే ఈ జంట.. ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల ఆమె ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన విజయ్​ సోషల్​మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తమని స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుతం 'లైగర్'తో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ 'జనగణమన', సుకుమార్​తో ఓ సినిమా, శివ నిర్వాణతో ఓ చిత్రం చేయనున్నారు. 'పుష్ప'తో బంపర్​ హిట్​ అందుకున్న రష్మిక కూడా 'పుష్ప 2' షూటింగ్​కు సిద్ధమవుతుంది. ఆమె హీరోయిన్​గా చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. మార్చి 4న థియేటర్లలోకి రానుంది. హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది.

తెలుగుతో పాటు హిందీ సినిమాలు చేస్తున్న రష్మిక.. ఇటీవల ముంబయిలో అపార్ట్​మెంట్​ కూడా కొనుగోలు చేసింది. న్యూయర్​ పార్టీ కూడా అక్కడే విజయ్ దేవరకొండతో కలిసి చేసుకున్నట్లు తెలిసింది. వీరిద్దరూ చాలాసార్లు బయట కూడా కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు తెగ మాట్లాడుకున్నారు.

Rashmika Vijay marriage
రష్మిక విజయ్

ఇవీ చదవండి:

Last Updated : Feb 22, 2022, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.