ETV Bharat / sitara

లవర్స్ డే టీజర్ విడుదల - omar lulu

వాలెంటైన్స్​ డేకి లవర్స్ డే సినిమాతో అభిమానుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమా టీజర్​ విడుదలైంది.

లవర్స్ డే టీజర్ విడుదల
author img

By

Published : Feb 6, 2019, 8:48 PM IST

loversday movie teaser released
లవర్స్ డే టీజర్ విడుదల
కన్నుగీటి సెన్సేషన్​గా మారిన కథానాయిక ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళంలో ఆమె నటించిన చిత్రం "ఒరు అదార్ లవ్". ఈ చిత్రం తెలుగులో లవర్స్ డే పేరుతో వస్తోంది. దీనికి సంబంధించిన రిలీజ్ టీజర్ విడుదలైంది. ప్రధాన పాత్రలో రోషన్ అబ్దుల్ నటించాడు. పాఠశాల నేపథ్యంలో సినిమా మొత్తం సాగనుంది.
undefined
ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్స్​ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. షాన్ రెహమాన్ సంగీతమందించారు. ప్రకాశ్​ వారియర్​ ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్​ చిత్రంలోనూ నటిస్తోంది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 6 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0922: US MI SOTU Reax AP Clients Only 4194681
Michigan farmer: Trump’s State of Union on point
AP-APTN-0916: Iran Syria No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4194679
Syrian FM meets Iranian president Rouhani
AP-APTN-0908: US SOTU Reporter Debrief AP Clients Only 4194669
Trump urges unity in SOTU before divided Congress
AP-APTN-0907: US SOTU Trump Women 2 AP Clients Only 4194678
Female Dems cheer Trump working women remark
AP-APTN-0900: US SOTU Congress Reaction 3 AP Clients Only 4194675
Trump statement on investigation concerns Democrats
AP-APTN-0900: Portugal Brexit AP Clients Only 4194676
Portugal garment workers fear loss of jobs post-Brexit
AP-APTN-0855: US SOTU Congress Reaction 2 AP Clients Only 4194674
Congresswomen Haaland, Tlaib on SOTU
AP-APTN-0839: Japan SOTU Reaction No access Japan; Cleared for internet use, except by Japanese websites; BBC World, CNNi, NBC, CBNC must onscreen credit TV Tokyo if pictures to be shown on cable, communications satellite in Japan 4194673
Japan urging prompt NKorea denuclearisation
AP-APTN-0831: Mexico Migrants SOTU AP Clients Only 4194672
Migrants watch Trump SOTU from Mexico
AP-APTN-0821: US SOTU Congress Reaction AP Clients Only 4194670
State of the Union gets mixed reaction in Congress
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.