
ఉత్తమ ప్రత్యామ్నాయ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో బెక్కు గ్రామీ అవార్డు దక్కింది. ఉత్తమ పాప్ ఓకల్ ఆల్బమ్ కేటగిరీలో అరియానా గ్రాండేకు పురస్కారం లభించింది. చైల్డిష్ గాంబినో స్టేజ్ నేమ్‌తో ప్రదర్శనలు ఇచ్చే డొనాల్డ్ గ్లోవర్‌కు రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.