ETV Bharat / sitara

మెగాస్టార్.. మీరే మా స్ఫూర్తి, ధైర్యం ​ - chiranjeevi birthday reactions

మెగాస్టార్​ చిరంజీవి 66వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా ప్రముఖుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, నెటిజన్లు పెద్ద ఎత్తున విషెష్ చెబుతున్నారు.

mega
​ చిరంజీవి
author img

By

Published : Aug 22, 2020, 11:30 AM IST

నర్తిస్తే నటరాజు కూడా మెచ్చుకుంటాడు. నటిస్తే ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు. కనిపిస్తే ప్రతి అభిమాని ఆరాధిస్తాడు. రఫ్ఫాడిస్తా అంటూ ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. నేడు(ఆగస్టు 22) ఆయన 66వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిత్రసీమ ప్రముఖులు సహా అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. చిరు గురించి ఎవరు ఏమన్నారో ఓ సారి చూద్దాం..

  • Wishing THE MEGASTAR @KChiruTweets Garu a Very Happy Birthday. May you celebrate many such joyous birthdays in the years to come sir 🙏🏻

    — Jr NTR (@tarak9999) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets pic.twitter.com/TQ4CqAkGgc

    — Mohan Babu M (@themohanbabu) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • అప్పటికీ ...ఇప్పటికీ ....ఎప్పటికీ ...

    One and Only MEGA STAR....

    Happy Birthday to
    “King of Cinema” @KChiruTweets 🤗🤗🤗🤗 pic.twitter.com/DTqlfLFbXg

    — Harish Shankar .S (@harish2you) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.