ETV Bharat / sitara

అవెంజర్స్​కు మురుగదాస్ సాయం

author img

By

Published : Feb 15, 2019, 5:30 PM IST

ప్రఖ్యాత దర్శకుడు మురుగదాస్.. అవెంజర్స్ ఎండ్​ గేమ్ తమిళ వెర్షన్​కు డైలాగ్స్ రాయనున్నారు.

అవెంజర్స్​కు మురుగదాస్ సాయం

గజినీ, తుపాకీ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ గుర్తింపు పొందిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఆయన ఇప్పుడో ఇంగ్లీష్ సినిమాకి పనిచేయనున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తమిళ డబ్బింగ్ చిత్రానికి డైలాగ్స్ రాయనున్నారు.
undefined

గత అవెంజర్ చిత్రాల్లానే ఈ సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంగ్లీష్​తో పాటు తెలుగు, తమిళం, హిందీలో ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నారు.

AP Video Delivery Log - 0900 GMT News
Friday, 15 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0838: EU Pompeo AP Clients Only 4196284
Pompeo arrives for talks with Mogherini at EU
AP-APTN-0834: Germany Shanahan AP Clients Only 4196282
US defence chief arrives at Germany talks venue
AP-APTN-0822: Italy France TAV Tunnel Part no access Italy 4196186
Italy coalition on collision course over TAV tunnel
AP-APTN-0816: China MOFA Briefing AP Clients Only 4196280
DAILY MOFA BRIEFING
AP-APTN-0807: Belgium EU Pompeo AP Clients Only 4196278
Pompeo arrives for talks with Mogherini at EU
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.