ETV Bharat / sitara

ఆమిర్ తనయుడితో 'అర్జున్​ రెడ్డి' బ్యూటీ - సిద్ధార్థ్ మల్హాత్రా

ఆమిర్ ఖాన్​ తనయుడు జునైద్ తొలి సినిమాలో హీరోయిన్​గా శాలిని పాండే కనిపించనుంది. యశ్​ రాజ్​ ఫిల్మ్ బ్యానర్​పై సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Junaid khan
'అర్జున్​ రెడ్డి' బ్యూటీతో ఆమిర్ తనయుడు
author img

By

Published : Dec 9, 2020, 3:49 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్​ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్.. బాలీవుడ్​ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. సిద్దార్ధ్ మల్హోత్రా దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో 'అర్జున్​రెడ్డి' ఫేమ్ శాలినీ పాండే హీరోయిన్​గా నటించనుంది.

Junaid khan
తండ్రి ఆమిర్​తో జునైద్

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్​ నుంచి ఎంట్రీ ఇవ్వాలనేది జునైద్ కల. అనుష్క శర్మ, రణ్​వీర్​ సింగ్, పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్​పూత్ కూడా గతంలో ఈ బ్యానర్​ నుంచే అరంగేట్రం చేశారు. జునైద్​ తొలి సినిమాలో హీరోయిన్​గా శాలినీ నటించాలని సదరు నిర్మాణ సంస్థే​ నిర్ణయించినట్లు సమాచారం. ఈమె గతంలో రణ్​వీర్​ సరసన యశ్​ రాజ్ ఫిల్మ్స్​ బ్యానర్​లోనే బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇది తనకు రెండో అవకాశం.

ఇదీ చదవండి:హరికథలా 'బెల్​ బాటమ్' ట్రైలర్.. టీజర్​తో 'షకీలా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.