వేరే వాళ్లు మీ చరవాణిలోని వాట్సాప్ సందేశాలు, సమాచారం లాంటివి తస్కరించకుండా ముఖ్యచిత్ర గుర్తింపు, టచ్ఐడీలని ముందుకుతెచ్చింది వాట్సాప్ సంస్థ. ఐ ఫోన్ 5 ఎస్ నుంచి అన్నీ ఐఒఎస్ మోడల్స్‌లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంటుంది.
వాట్సాప్ ఫీచర్ ఉన్న ఐ ఫోన్లలో ఈ అనువర్తనానికి సంబంధించిన సెట్టింగ్లను మార్చుకుంటే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. ఈ విధానంతో సమాచార భద్రతే కాకుండా, వ్యక్తిగత గోప్యతకూ భంగం వాటిల్లిందని స్పష్టం చేసింది.