ETV Bharat / jagte-raho

కాంట్రాక్టు ఇవ్వాల్సిందే... తుపాకీతో వైకాపా నేత బెదిరింపు! - gun

కాంట్రాక్టు ఇవ్వాలని... లేదంటే ఊరుకునేది లేదని ఓ వైకాపా నేత తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. సోలార్ పార్కు కాంట్రాక్టు పనులు తమకే అప్పగించాలని సిబ్బందిని బెదిరిండం కలకలం రేపింది.

కాంట్రాక్టు పనులు కోసం వైకాపా నేత తుపాకీతో బెదిరింపులు
author img

By

Published : Jul 4, 2019, 10:16 PM IST

కర్నూలు అల్ట్రా మెగా సోలార్‌ పార్కు సిబ్బందిపై గడివేములకు చెందిన వైకాపా నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. సోలార్ పార్కు కాంట్రాక్టు పనులు తమకే కేటాయించాలని తుపాకీతో బెదిరించాడు. వైకాపా నేత చర్యలకు భయభ్రాంతులైన సోలార్ పార్కు సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారించిన పోలీసులు...వ్యక్తి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్ష

New Delhi, July 04 (ANI): While addressing the press conference in Delhi on Thursday, Chief Economic Advisor KV Subramanian on Economic Survey 2018-19 said, "Theme that underlies this economic survey is, the sky blue colour, the colour used for the survey, captures unfettered blue sky thinking which is what we've indulged in trying to come with the idea for this survey."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.