ETV Bharat / jagte-raho

విజయవాడలో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు - సమాచారం చేరవేస్తున్నారని ఇద్దరి కానిస్టేబుళ్లపై వేటు

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తోట్లవల్లూరు ఠాణా పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు రాంబాబు, జమేశ్​లపై వేటు వేశారు.పేకాట శిబిరాలపై దాడులు చేసేందుకు వెళ్లే ముందు నిందితులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారనే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సమాచారం చేరవేస్తున్నారని ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

author img

By

Published : Oct 31, 2020, 5:31 AM IST

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తోట్లవల్లూరు ఠాణా పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు రాంబాబు, జమేశ్​లపై వేటు వేశారు.పేకాట శిబిరాలపై దాడులు చేసేందుకు వెళ్లే ముందు నిందితులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారనే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

విధి నిర్వహణలో అలసత్వం..

అనంతరం ప్రాథమిక విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరో వైపు టాస్క్​ఫోర్సులో ముగ్గురు సిబ్బందిని వీఆర్​కు పంపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్​కు పంపారు.

ఇవీ చూడండి : ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ మూఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.