అనంతపురం జిల్లా శింగనమల మండలం బందార్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఆది నీటి గుంతలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శింగనమల ఎస్సై మస్తాన్ వలీ.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చదవండి: అనంతపురంలో శానిటైజర్ తాగి వ్యక్తి ఆత్మహత్య