ETV Bharat / jagte-raho

ఆడపిల్ల పుట్టిందని చెత్తడబ్బాలో పడేశారు..! - హైదరాబాద్​ క్రైమ్​ వార్తలు

ఆడపిల్ల అంటే మహాలక్ష్మిగా కొలుస్తారు. అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కానీ ఓ ఆసుపత్రిలో పసిబిడ్డను చెత్తడబ్బాలో పడేసి పోయారు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్న ఫీవర్​ ఆసుపత్రి అవుట్​ పేషంట్​ వార్డులో జరిగింది.

the-baby-was-dumped-in-the-trash-can-at-fever-hospital-hyderabad

author img

By

Published : May 23, 2020, 5:49 PM IST

ఆడపిల్ల పుట్టిందని చెత్తడబ్బాలో పడేశారు..!

హైదరాబాద్​ ఫీవర్​ ఆసుపత్రి అవుట్​ పేషంట్​ వార్డులోని చెత్తడబ్బాలో పసికందు లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును పడేసి పోయారు. పరీక్షల కోసం పాపను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

తెల్లవారుజామున బురఖా ధరించిన మహిళ.. చెత్తకుండీలో పడేసినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఉదయం క్లీనింగ్ సిబ్బంది శిశువును గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు.

ఇదీ చదవండి:

బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.