ETV Bharat / jagte-raho

లాక్​డౌన్ : ఇంట్లో నుంచి బయటికొస్తే జరిమానా - corona fine in itikyala

లాక్​డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కొందరు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధించారు.

Staying at home  otherwise officers imposed fine
బయట తిరిగితే ఫైన్ వేస్తున్న జగిత్యాల అధికారులు
author img

By

Published : Mar 30, 2020, 11:40 PM IST

బయట తిరిగితే ఫైన్ వేస్తున్న జగిత్యాల అధికారులు

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామ పంచాయతీలో బయట తిరుగుతున్న వ్యక్తులకు జరిమానా విధించారు. ముగ్గురు వ్యక్తులకు, దుకాణం తెరిచినందుకు మరోవ్యక్తికి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఫైన్ వేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు ఇంట్లో ఉండాలని గ్రామ పంచాయతీ అధికారులు ఆదేశించారు.

ఇవీ చూడండి: వలస కూలీలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలి: సీఎల్పీ నేత భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.