ETV Bharat / jagte-raho

మహిళ మెడలోంచి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్​లోని అంబర్​పేట డీడీ కాలనీలో శనివారం జరిగిన గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సంచలనం రేపిన ఈ కేసులో నిందితులిందరిని అరెస్ట్ చేశారు.

4-thulsa-gold-chori-in-ambarpet
author img

By

Published : Jul 28, 2019, 12:57 PM IST

మహిళ మెడలోంచి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్​లోని అంబర్​పేట డీడీ కాలనీలో శనివారం మిట్టమధ్యాహ్నం జరిగిన గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆర్ఎక్స్ స్పోర్ట్స్ ద్విచక్ర వాహనంతో పాటు 4 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో సీపీ అంజనీ కుమార్​ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.