ETV Bharat / jagte-raho

మెట్రోస్టేషన్​లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి - METRO STATION

వర్షానికి తడవకుండా... కాసేపు తలదాచుకుందామని మెట్రోస్టేషన్ అవరణలోకొచ్చి నిలబడింది. అదే తనపాలిట శాపంగా మారింది. ప్రమాదవశాత్తు మెట్రోస్టేషన్ పెచ్చులు ఊడి కంతాల మౌనిక అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.

one-women-died-foe-metro-pillar-accident
author img

By

Published : Sep 22, 2019, 8:50 PM IST

వర్షం కురుస్తోందని ఓ యువతి హైదరాబాద్​లోని అమీర్​పేట మెట్రో స్టేషన్ ఆవరణలో తలదాచుకుంది. ప్రమాదవశాత్తు మెట్రోస్టేషన్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో కంతాల మౌనిక తీవ్రంగా గాయపడింది. విషయం గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అమీర్​పేట మెట్రోస్టేషన్​లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి

ఇవీ చూడండి: రాజస్థాన్​లో ఘోర ప్రమాదం- 8 మంది మృతి

Intro:TG_hyd_59_22_metro_pillar_mahila_mruthi_AV_TS10021

Raghu_sanathnagar_9490402444

స్థానిక అమీర్పేట వద్ద ఉన్న మైత్రివనం వద్ద ఉన్న మెట్రో స్టేషన్ వద్ద అ మెట్రో పైకప్పు పడి మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది

మైత్రివనం వద్ద ఉన్న మెట్రో స్టేషన్ వద్ద అ కెపిహెచ్బి కి చెందిన మౌనిక(26) ఆమె చెల్లెలు పూజిత ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మెట్రో స్లాబ్ పెచ్చులూడి మౌనిక కు తీవ్ర గాయాలు అయ్యాయి

Body:స్థానికులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించే లోగా మౌనిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మౌనికను గాంధీ ఆస్పత్రికి తరలించారు

Conclusion:అయితే మౌనిక మృతిచెందాడని కారణం మెట్రో స్లాబ్ పెచ్చులూడి కారణమంటూ బంధువులు ఆరోపించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.