ETV Bharat / jagte-raho

లైవ్ వీడియో: మందుపాతరను నిర్వీర్యం చేసిన బలగాలు

author img

By

Published : Sep 16, 2020, 10:45 AM IST

పోలీసులే లక్ష్యంగా... మావోయిస్టులు అమర్చిన 5 కిలోల మందుపాతరను సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా కుటం పరిధిలోని ముర్లిగూడాలో కలకలం సృష్టించింది.

maoist
maoist
లైవ్ వీడియో: మందుపాతరను నిర్వీర్యం చేసిన బలగాలు

భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరను సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఛత్తీసగఢ్‌లోని సుకుమా జిల్లా కుంట పీఎస్ పరిధిలోని ముర్లీగూడ అటవీ ప్రాంతంలో... మావోయిస్టులు 5 కిలోల మందుపాతర అమర్చారు. దీన్ని గుర్తించిన సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వీర్యం చేశారు.

ఇదీ చూడండి:

ఎస్సై పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.