తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కొత్త కొమ్ముగూడానికి చెందిన సౌజన్య, లక్ష్మణ్ దంపతులు హైదరాబాద్ కూకట్ల్లిలోని ప్రగతి నగర్లో ఉంటున్నారు. వీరికి ఒక బాబు ఉన్నారు. లక్ష్మణ్ ఓ వివాహితతో గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సౌజన్య వద్ద ఫొటోలు ఉండడం వల్ల పెద్దల ముందు భర్తను నిలదీసింది. అవి గతంలో దిగిన ఫొటోలని లక్ష్మణ్ చెప్పాడు. కానీ లక్ష్మణ్ ప్రగతినగర్‌లో ఓ ఇంట్లో ఆ వివాహితతో కలిసి ఉంటున్నారని గమనించిన సౌజన్య ఆ ఇంట్లోకి వెళ్లి భర్తతోపాటు ఉన్న మహిళను రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది. ప్రియురాలికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లి అయింది. బాబు కూడా ఉన్నాడు. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.
మరో మహిళతో భార్యకు రెండ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు! - husbend
ఓ భర్త మరో వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై భార్య దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అదే ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కొత్త కొమ్ముగూడానికి చెందిన సౌజన్య, లక్ష్మణ్ దంపతులు హైదరాబాద్ కూకట్ల్లిలోని ప్రగతి నగర్లో ఉంటున్నారు. వీరికి ఒక బాబు ఉన్నారు. లక్ష్మణ్ ఓ వివాహితతో గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సౌజన్య వద్ద ఫొటోలు ఉండడం వల్ల పెద్దల ముందు భర్తను నిలదీసింది. అవి గతంలో దిగిన ఫొటోలని లక్ష్మణ్ చెప్పాడు. కానీ లక్ష్మణ్ ప్రగతినగర్‌లో ఓ ఇంట్లో ఆ వివాహితతో కలిసి ఉంటున్నారని గమనించిన సౌజన్య ఆ ఇంట్లోకి వెళ్లి భర్తతోపాటు ఉన్న మహిళను రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది. ప్రియురాలికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లి అయింది. బాబు కూడా ఉన్నాడు. ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.
హైదరాబాద్ : కూకట్పల్లి
కూకట్పల్లి ప్రగతి నగర్ లో భర్త మరో వివాహిత తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్త పై భార్య దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది..
Body:భర్త లక్ష్మణ్ మరో వివాహిత అనూష తో గత రెండు సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తున్న భార్య సౌజన్య నేడు ప్రగతి నగర్ లోని లక్ష్మణ్, అనూష కలిసి ఉంటున్న ఇంటిపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా భర్తను పట్టుకున్న కట్టుకున్న భార్య సౌజన్య..
లక్ష్మణ్ సౌజన్య కు 2010 లో వివాహం జరగగా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు..వీరిది మంచిర్యాల జిల్లా కొత్త కొమ్ముగూడెం గ్రామం.
అనూష కు కూడా 2013 లో కోలే రవికాంత్ తో వివాహం జరగగా వీరికి కూడా ఒక బాబు ఉన్నట్లుగా తెలుస్తోంది.. అనూష కూడా ప్రస్తుతం తన భర్త కోలే రవికాంత్ ను వదిలి లక్ష్మణ్ తో కలిసి కూకట్పల్లి ప్రగతి నగర్ లో ఇద్దరు కలిసి ఉంటున్నారు..
లక్ష్మణ్ అనూష కలిసి దిగిన ఫోటోలు భార్య సౌజన్య వద్ద ఉండడంతో,, ఇదే విషయమై సౌజన్య కొద్ది రోజుల క్రితం ఊర్లో పెద్దలముందు లక్ష్మణ్ ను నిలదీయగా అవి గతంలో దిగినవని ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిపాడంది భార్య సౌజన్య..
గత కొద్దిరోజులుగా ప్రగతి నగర్ లోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉండడం గమనించిన భార్య సౌజన్య నేడు రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది..
Conclusion:బైట్ : సౌజన్య, లక్ష్మణ్ భార్య
బైట్ : సదానందం, సౌజన్య తండ్రి