ETV Bharat / jagte-raho

లైవ్​ వీడియో: నిందితుల చేతిలో రివాల్వర్​ - ప్రియాంకరెడ్డి నిందితుల ఎన్​కౌంటర్​

దిశ హత్యాచారం కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీన్​ రీక్రియేట్​ చేయడం కోసం చటాన్​పల్లి వంతెన వద్దకు నిందితులను తీసుకువెళ్లారు. సీన్​ రిపీట్​ చేస్తున్న తరుణంలో నిందితులు ఆయుధాలతో పోలీసులపై దాడికి యత్నించారు. ఆత్మరక్షణకై పోలీసులు వారిని ఎన్​కౌంటర్​ చేశారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే... ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో నిందితుల చేతిలో ఉన్న రివాల్వర్​ దృశ్యాలు మీకోసం...

asdf
sdf
author img

By

Published : Dec 6, 2019, 3:27 PM IST

లైవ్​ వీడియో: నిందితుల చేతిలో రివాల్వర్​

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం దిశ ఫోన్‌, వాచీ, పవర్‌ బ్యాంక్‌ దాచిన చోటికి పోలీసులు తీసుకెళ్లారు. ఉదయం 5- 6 గంటల వరకు పాతిపెట్టిన వస్తువుల కోసం వెతికారు.

అదే సమయంలో నిందితులు కర్రలు, రాళ్లతో దాడి తమపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. దాడి చేయడంతో పాటు తమ వద్ద నుంచి తుపాకీ లాక్కున్నారన్నరని... ఆత్మరక్షణకై ఎన్​కౌంటర్​ చేసినట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.