నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. షటిల్ ఆడుతుండగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా... ఇద్దరు యువకులపై మరో వర్గం కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
షటిల్ ఆడుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ...యువకుడు మృతి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
clash between groups in sullurupeta
23:00 February 04
యువకుడు మృతి
23:00 February 04
యువకుడు మృతి
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. షటిల్ ఆడుతుండగా ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా... ఇద్దరు యువకులపై మరో వర్గం కత్తులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 5, 2021, 12:59 AM IST
TAGGED:
నెల్లూరులో కత్తులతో దాడి