పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీ, పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.826.17 కోట్ల మేర మోసగించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు, కన్సార్టియం బ్యాంకులు ఫిర్యాదు చేశాయి.
ఈ వ్యవహారంలో 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ముంబయి, ప.గో. జిల్లాలో సీబీఐ సోదాలు జరిపింది. నిందితుల ఇళ్లు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. సదరు సంస్థ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందినదిగా పీటీఐ పేర్కొంది.
ఇదీ చదవండి: