సంబంధిత కథనం:
పశ్చాత్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారేమో! - maruthi rao Suicide at hyd
మారుతీరావు ఆత్మహత్యపై మృతుడి కుమార్తె అమృత స్పందించింది. మీడియాలో చూసిన తర్వాతే తనకు ఆ విషయం తెలిసిందని చెప్పారు. ప్రణయ్ హత్య తర్వాత నుంచి ఆ కుటుంబంతో ఎటువంటి సంప్రదింపులు లేవని తెలిపింది. ప్రణయ్ హత్య ఘటనపై పశ్చాత్తాపంతోనో.. ఇతర కారణాల వల్లనో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది.
మారుతీరావు ఆత్మహత్యపై అమృత ఏమన్నారంటే?