ETV Bharat / jagte-raho

కరోనా పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ

ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ కస్టడీ విచారణ ముగిసింది. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

akhila-priya-custody-trial-ended
కరోనా పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ
author img

By

Published : Jan 14, 2021, 2:05 PM IST

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియను పోలీసులు విచారించారు. 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్ మెంట్​ను రికార్డ్ చేశారు.

బేగంపేటలోని పీహెచ్‌సీలో భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అఖిలప్రియకు నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వైద్యపరీక్షల అనంతరం అఖిలప్రియను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. భార్గవరామ్‌ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్లు సమాచారం. అపహరణ ఉదంతంలో సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి.

సంబంధిత కథనాలు:

నేటితో ముగియనున్న అఖిల ప్రియ కస్టడీ విచారణ

పోలీసుల అదుపులో అఖిలప్రియ

కిడ్నాప్ కేసు నిందితులను పట్టుకున్నాం: సీపీ

ఎవరు కిడ్నాప్ చేశారో మాకు తెలుసు: ప్రతాప్​రావు‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.