ETV Bharat / international

ఉద్ధృతంగా ఫ్రాన్స్​ నిరసనలు

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఎమాన్యూయేల్​ మెక్రాన్​కు వ్యతిరేకంగా చేపట్టిన పసుపు జాకెట్​ నిరసనలు 12వ వారానికి చేరుకున్నాయి.

author img

By

Published : Feb 3, 2019, 6:20 AM IST

france

france
ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఎమాన్యూయేల్​ మెక్రాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల్లో ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటి వరకు 2 వేల మంది పసుపు జాకెట్​ ఆందోళనకారులు గాయపడ్డారు. చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ మొదలైన ఆందోళనలు చినికి చినికి గాలి వానగా మారాయి.
undefined

అధ్యక్షుడు మెక్రాన్​ పదవి నుంచి వైదొలగాలని చేస్తున్న నిరసనలు 12వ వారానికి చేరుకున్నాయి. తాజాగా మరోమారు వందల మంది నిరసనకారులు ఫ్రాన్స్​లోని వివిధ నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

నవంబర్​ 17, 2018లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 వేల మంది గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. పసుపు జాకెట్​ నిరసనలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించినట్లు వెల్లడించింది.

Bhopal (Madhya Pradesh), Feb 02 (ANI): IPS officer of 1983 batch of Madhya Pradesh cadre, Rishi Kumar Shukla was appointed as new Central Bureau of Investigation (CBI) chief today. The Appointments Committee of the Cabinet approved his appointment for a period of two years from the date of assumption of charge of the office. His appointment comes a day after a meeting of committee led by PM Modi. The top post of CBI was vacant after special committee led by PM Modi ousted former chief Alok Verma on charges of bribery.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.