ETV Bharat / elections

కడపలో వైకాపా క్లీన్​ స్వీప్​.. 10 స్థానాల్లోనూ గెలుపు - ysrcp

కడప జిల్లాలో వైకాపా క్లీన్​ స్వీప్​ చేసింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా విజయం సాధించింది.

కడపలో వైకాపా క్లీన్​స్వీప్​
author img

By

Published : May 23, 2019, 1:16 PM IST

Updated : May 23, 2019, 6:02 PM IST

కడప జిల్లాలో ఫ్యాన్​ గాలికి అడ్డు లేకుండాపోయింది. పది స్థానాలకు గాను 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో వైకాపా 9 స్థానాల్లో గెలుపొందగా.. రాజంపేటలో తెదేపా అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు మేడా వైసీపీలో చేరి.. రాజంపేట నుండి పోటీ చేసి గెలుపొందారు.

  1. పులివెందులలో వైఎస్​ జగన్​.. తెదేపా అభ్యర్థి వెంకట సతీష్​రెడ్డిపై విజయం సాధించారు.
  2. బద్వేలులో వెంకటసుబ్బయ్య.. తెదేపా అభ్యర్థి రాజశేఖర్​పై విజయం సాధించారు.
  3. కోడూర్​లో కొరముట్ల శ్రీనివాసులు.. తెదేపా అభ్యర్థి నర్సింహప్రసాద్​పై గెలుపొందారు.
  4. మైదుకూరులో రఘురామిరెడ్డి.. తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్​యాదవ్​పై గెలుపొందారు.
  5. కమలాపురంలో రవీంద్రనాథ్​రెడ్డి తెదేపా అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు.
  6. రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డి తెదేపా అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడుపై గెలుపొందారు.
  7. జమ్మలమడుగులో సుధీర్​రెడ్డి తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై గెలుపొందారు.
  8. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్​రెడ్డి తెదేపా అభ్యర్థి లింగారెడ్డిపై గెలుపొందారు.
  9. కడపలో షేక్​ అంజద్​బాషా తెదేపా అభ్యర్థి అమీర్​బాబుపై విజయం సాధించారు.
  10. రాయచోటిలో శ్రీకాంత్​రెడ్డి తెదేపా అభ్యర్థి రమేష్​కుమార్​రెడ్డిపై గెలుపొందారు.

ఇవీ చదవండి...ఓటరు తీర్పు.. ప్రకాశంలో ఫ్యాన్ ప్రభంజనం

Kolkata (West Bengal), May 23 (ANI): While speaking to ANI, Bharatiya Janata Party (BJP) leader Roopa Ganguly said that it was supposed to happen that BJP will lead and PM Modi will win. Ganguly said, "It was supposed to happen that BJP will lead and PM Modi will win. It was decided to happen this way. Many people or opponent leaders said that we will lose those seats, which we lost in Assembly elections. But, you see the difference, those were the Assembly elections. They were totally different and had different aspects, viewpoints, issues etc. Assembly elections have no connection with Central. It is totally different."
Last Updated : May 23, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.