తెదేపాకు రాష్ట్రంలో ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపకు వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అన్ని సర్వేలూ భాజపాకే అనుకూలంగా ఉన్నాయన్న జీవీఎల్...మరోసారి కేంద్రంలో భాజపా ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..'తెలుగుదేశంతోనే పులివెందుల సస్యశ్యామలం'