ETV Bharat / crime

Ganja Seized: కోటి రూపాయల విలువైన గంజాయి పట్టివేత - cannabis Seized at ichapuram

rs crores worth of cannabis  Seized
కోటి రూపాయల విలువైన గంజాయి పట్టివేత
author img

By

Published : Sep 6, 2021, 5:34 PM IST

Updated : Sep 6, 2021, 8:33 PM IST

17:31 September 06

అరుకు నుంచి అక్రమంగా తరలిపోతున్న 1050 కేజీల గంజాయి

విశాఖపట్నం అరుకు ప్రాంతం నుంచి అక్రమంగా తరలిపోతున్న 1050 కేజీల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు.  పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు. పీఎస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్​.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. 

భారీగా గంజాయి రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో రాష్ట్ర సరిహద్దుల్లోని ఇచ్చాపురం సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చార్​కోల్​ లోడుతో వెళ్తున్న లారీలో 1050 కేజీల గంజాయిను గుర్తించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. విశాఖ అరుకు నుంచి బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ రవాణాకు స్థానికుల సహకారం ఉందని దర్యాప్తులో వెల్లడైంది. త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి..

దొంగలు 13 మంది.. దుంగలు 115

Last Updated : Sep 6, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.