ETV Bharat / crime

ACCIDENT: తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న వారిని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - అన్నమయ్య జిల్లా తాజా వార్తలు

ACCIDENT: కర్నూలు నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Jun 14, 2022, 9:20 AM IST

ACCIDENT: అన్నమయ్య జిల్లా నందలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.