ETV Bharat / crime

పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. కార్మికులు సేఫ్​ - crime news in ap

fire
fire
author img

By

Published : Jul 28, 2022, 5:34 PM IST

Updated : Jul 28, 2022, 10:23 PM IST

17:32 July 28

మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

FIRE ACCIDENT: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్​లాల్​ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మా కెమికల్ కర్మాగారంలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు రియాక్టర్ మీద పడడంతో ఒకసారి మంటలు చెలరేగాయి. రియాక్టర్​లో మంటలు చెలరేగడంతో కార్మికులకు సురక్షితంగా తప్పించుకున్నారు. ఫార్మాసిటీలోని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కంపెనీలో ఫైర్ అండ్ సేఫ్టీ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక నాయకులంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 28, 2022, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.