ETV Bharat / crime

Rape: హైదరాబాద్​​లో మరో బాలికపై అత్యాచారం! - AP NEWS UPDATES

Rape of a girl in Mangalore
Rape of a girl in Mangalore
author img

By

Published : Sep 16, 2021, 10:13 AM IST

Updated : Sep 16, 2021, 11:02 AM IST

10:12 September 16

Rape :సైదాబాద్‌ ఘటన మరువక ముందే.. మంగళ్‌హాట్‌లో మరో బాలికపై అత్యాచారం!

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాంగారు బస్తీలో బాలికపై సుమిత్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. 

 బాలిక అరుపులతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లి రక్షించారు. ఈ క్రమంలో సుమిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు హబీబ్‌నగర్‌ పరిధిలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఘటనాస్థలిని ఏసీపీ నరేందర్‌రెడ్డి పరిశీలించి విచారణ చేపట్టారు. మరోవైపు వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: దేశంలో మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 30వేల మందికి వైరస్​

Last Updated : Sep 16, 2021, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.