ETV Bharat / crime

మాయమాటలు చెప్పి 9 ఏళ్ల బాలికపై.. 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం - నిర్మల్ జిల్లా తాజా నేర వార్తలు

Minor Girl Rape in Nirmal : రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు. అడపిల్ల అయితే చాలనుకుని.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ గిరిజన బాలిక(9)పై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Minor Girl Rape in Nirmal
Minor Girl Rape in Nirmal
author img

By

Published : Jul 27, 2022, 12:37 PM IST

Minor Raped: మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడు మాయమాటలు చెప్పి అదే గ్రామానికి చెందిన 9 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అప్పటి నుంచి బాలిక భయంతో ,కడుపు నొప్పితో బాధపడుతూ ఉండటం తల్లి గమనించింది. ఏమైందని ఆ బాలికను ఆరా తీయగా జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పొక్సో , ఎస్సీ , ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపార

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.