ETV Bharat / crime

Man died falling into canal: కాలువలో పడి వ్యక్తి మృతి - తపోవనంలో కాలువలో పడి మృతి

Man died falling into canal: అనంతపురం శివారులోని హెచ్​ఎల్​సీ కాలువలో ఓ మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Man in canal
కాలువలో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Feb 9, 2022, 11:56 AM IST

Man died falling into canal: అనంతపురం శివారు తపోవనం సమీపంలో హెచ్​ఎల్​సీ కాలువలో పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తి బోయ వినోద్​కుమార్​గా గుర్తించారు.

కాలువలో వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడా.. లేక మద్యం మత్తులో పడిపోయాడా.. ఇంకెవరైనా పడేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: తాళం వేసి బయటకు వెళుతున్నారా..? అయితే మీ ఇంట్లో చోరీ జరిగినట్లే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.