ETV Bharat / crime

woman bathing secretly record: స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్‌ - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​లో ఓ టెక్నీషయన్ దారుణానికి ఒడిగట్టాడు. కేబుల్ సమస్య పరిష్కారానికి వచ్చిన అతను స్నానాల గదిలో ఉన్న మహిళను వీడియో తీశాడు. ఇది గమనించిన స్థానికులు అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

woman bathing secretary record
woman bathing secretary record
author img

By

Published : Dec 7, 2021, 9:39 PM IST

Updated : Dec 7, 2021, 10:29 PM IST

woman bathing secretly record: స్నానాల గదిలో ఉన్న మహిళను వీడియో తీసిన ఘటనలో టెక్నీషియన్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్​ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లో కేబుల్‌ సమస్యపై వినియోగదారు ఫిర్యాదు చేశారు.

కేబుల్‌ సమస్య పరిష్కారానికి ఇంటికి వచ్చిన టెక్నీషియన్‌.. పక్కింట్లో మహిళ స్నానాల గదిలో ఉండగా వీడియో తీశాడు. కేబుల్‌ టెక్నీషియన్‌ వీడియో తీస్తుండగా గమనించిన స్థానికులు అతడిని పట్టుకున్నారు. నిందితుడిని బంజారాహిల్స్ పీఎస్‌లో అప్పగించారు.

ఇదీ చూడండి: ACB catches corrupted sub registrar: అనిశాకు చిక్కిన అవినీతి సబ్ రిజిస్ట్రార్

Last Updated : Dec 7, 2021, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.