ETV Bharat / crime

CC Video: పెట్రోల్ బంక్​ సిబ్బందిపై ఆకతాయిల దాడి.. - Guntur district news

పెట్రోల్ బంకులో నలుగురు యువకులు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. ద్విచక్రవాహనాలపై పెట్రోల్ బంకు వద్దకు వచ్చిన యువకులు.. బంకు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడిచేశారు.

Jonnalagadda petrol bank
Jonnalagadda petrol bank
author img

By

Published : Feb 10, 2022, 2:55 PM IST

Updated : Feb 11, 2022, 7:30 AM IST

పెట్రోల్ బంక్​ సిబ్బందిపై ఆకతాయిల దాడి..

గుంటూరు జిల్లా జొన్నలగడ్డ పెట్రోల్ బంకు వద్ద నలుగురు ఆకతాయిలు హల్‌చల్‌ చేశారు. ద్విచక్రవాహనాలపై పెట్రోల్ బంకు వద్దకు వచ్చిన యువకులు బంకు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తొలుత బంకులో విధులు నిర్వహిస్తున్న ఓ సేల్స్​మెన్​పై గొడవకు దిగి దాడి చేశారు.

అక్కడే ఉన్న మరో సేల్స్​మెన్​ వారిని అడ్డుకునేందుకు రావడంతో.. ఇరువురిపైనా సదరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బాధితులు నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Rape Attempt: మహిళపై ఆటో డ్రైవర్​ అత్యాచారయత్నం

Last Updated : Feb 11, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.