ETV Bharat / crime

Fire in car at Jubilee Hills : కారులో అకస్మాత్తుగా మంటలు.. ఆ ఇద్దరూ సేఫ్..!

author img

By

Published : Feb 2, 2022, 7:48 PM IST

Fire in car at Jubilee Hills : ప్రయాణంలో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెలంగాణలోని హైదరాబాద్​లో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు వ్యక్తులు.. ఈ ప్రమాదం నుంచి సేఫ్​గా బయటపడ్డారు.

Fire
Fire

Fire in car at Jubilee Hills : రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు వెళ్తుండగా... ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.

ఉప్పల్‌ నుంచి గచ్చిబౌలికి శ్రీధర్‌, లికిత్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు వెంటనే కారులోపలి నుంచి దిగి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని.. మంటలను ఆర్పివేశారు.

ఇదీ చదవండి: Family Suicide Attempt: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.