Cows Death in kowthalam: కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో విషాదం నెలకొంది. లేత జొన్న గడ్డి తిని 14 ఆవులు, 2 గేదెలు మృతి చెందాయి. 50 పశువులు అస్వస్థతకు గురవగా... వాటికి చికిత్స అందిస్తున్నారు. ఆవుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Attempt To Murder: యువకుడిపై హత్యాయత్నం.. ప్రేమ వ్యవహారమేనా..!