ETV Bharat / crime

న్యాయవాదుల హత్య కేసు: పోలీస్​ కస్టడీకి బిట్టు శ్రీను

తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన వామన్​ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును వారం పాటు పోలీసు​ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బిట్టు శ్రీను ఎ-4గా ఉన్నారు.

vamanrao case telangana
vamanrao case telangana
author img

By

Published : Feb 27, 2021, 6:59 PM IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన వామన్​ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు 7 రోజుల పోలీసు కస్టడీకి మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో హైకోర్టు దంపతులు వామన్​ రావు, నాగమణిని నడిరోడ్డుపై నరికి చంపారు.

ఇదీ చదవండి:

అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కోరతాం: సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.