పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకి దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మత్స్యకారులు, స్థానికుల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు. ఆ దంపతులు కొత్తపల్లి రామారావు(68), సీతామహాలక్ష్మి(67).. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన వాళ్లుగా గుర్తించారు.
ఇదీ చదవండి..
ttd Special Entry Darshan tickets: ఈనెల 23న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల