ETV Bharat / crime

ఇసుక అక్రమ తరలింపు.. ఎస్​ఈబీ అధికారుల దాడులు - అక్రమంగా ఇసుక తరలింపు

ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ప్రకాశం జిల్లా చీరాల మండలంలో ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేశారు.

AKRAMA_ISUKA_TRACTORS_PATTIVATHA_
అక్రమంగా ఇసుక తరలింపు
author img

By

Published : Aug 5, 2021, 10:14 AM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని గవినివారిపాలెం, పుల్లాయిపాలెం ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్​ఈబీ సీఐ సోమయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజామున దాడులు చేశారు.

ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్లు డ్రైవర్లు నలుగురిని ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్​కు తరలించారు... అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదని ఎస్​ఈబీ సీఐ సోమయ్య హెచ్చరించారు.

ఇదీ చదవండి:పులిచింతల ప్రాజెక్టులో విరిగిన 16వ నంబర్ గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.