కరోనా వ్యాప్తి నివారణకు విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్ ముందుకొచ్చింది. ప్రయాణికుల రైలును వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు రైలు కోచ్‌ను ఐసొలేషన్ కోచ్‌గా రూపొందించారు. 60కిపైగా రైళ్లను ఐసోలేషన్ కోచ్‌లుగా తయారుచేశారు. భోగిలో సకల సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ఐసోలేషన్ కోచ్‌లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి అందిస్తారు.
ఇవీ చదవండి: ఎన్నికల కమిషనర్ల జీతాల్లో 30 శాతం కోత