ETV Bharat / city

నగర ప్రశాంతతకు భంగం కలిగించేవారిని ఉపేక్షించం: విశాఖ సీపీ

విశాఖలో ఉన్న భూవివాదాలు, నేరాలు, ట్రాఫిక్​ సమస్యలకు అడ్డుకట్ట వేస్తామని విశాఖ సీపీ మనీష్​కుమార్​ సిన్హా అన్నారు. ప్రస్తుతం పట్టణంలో పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేపడతామని ఆయన అన్నారు. అంతేకాకుండా యువత సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుదారి పట్టకుండా తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నగర ప్రశాంతతకు ఎవరైనా భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించమని ఆయన తెలిపారు.

vizag cp manish kumar interview with etv bharat
విశాఖ సీపీ మనీష్​కుమార్​ సిన్హా
author img

By

Published : Aug 30, 2020, 8:40 PM IST

Updated : Aug 30, 2020, 8:45 PM IST

ప్రశాంతమైన విశాఖ నగరంలో ఇప్పుడిప్పుడే కొన్ని నేరాలు సమస్యలను సృష్టిస్తున్నాయని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం సవాళ్లన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పారు. యువశక్తితో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొవిడ్‌ వల్ల సమీప కాలంలో కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రజల సహకారంతో వాటికి పరిష్కరిస్తామని చెబుతున్న విశాఖ సీపీ ఎం.కె.సిన్హాతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

విశాఖ సీపీ మనీష్​కుమార్​ సిన్హాతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చదవండి :

కొత్త బాస్ కన్నెర్ర..ఏసీపీ, ఎస్​ఐపై చర్యలు

Last Updated : Aug 30, 2020, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.