విశాఖ కలెక్టర్ కార్యాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు. అక్కడ ఒక విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అవ్వటంతో ఈ ప్రక్రియ చేపట్టారు. కార్యాలయ ప్రాంగణం, మెట్ల దారి, లిఫ్ట్, అన్నింటినీ హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేశారు. విశాఖ మహానగర పాలక సంస్థ ముఖ్య ఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో శానిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించారు.
ఇవీ చదవండి...