విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రేపు జరగనున్న భారత్ - దక్షిణాఫ్రికా టీట్వంటీ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్ తెలిపారు. ప్రేక్షకుల వాహనాల పార్కింగ్‌కు స్టేడియం సమీపంలో 11 చోట్ల స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి భారీ వాహనాలు సిటీలోకి రాకుండా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. నగర వాసులు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: