ETV Bharat / city

కొవిడ్ బాధితులకు అండగా విశాఖ స్టీల్ ప్లాంట్ - Visakha Steel Plant Latest News

విశాఖ స్టీల్ ప్లాంట్ కొవిడ్ బాధితులకు దన్నుగా నిలవనుంది. గురజాడ కళాక్షేత్రంలో 300 ఆక్సిజన్ బెడ్లతో ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రారంభించారు.

కొవిడ్ బాధితులకు అండగా విశాఖ స్టీల్ ప్లాంట్
కొవిడ్ బాధితులకు అండగా విశాఖ స్టీల్ ప్లాంట్
author img

By

Published : May 30, 2021, 7:13 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​లో కొవిడ్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఆన్​లైన్​లో ఈ ఆసుపత్రిని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ ప్రారంభించారు. గురజాడ కళాక్షేత్రంలో 300 ఆక్సిజన్ బెడ్లతో ఇది ప్రారంభమైంది. సోమవారం నుంచి కొవిడ్ భాదితులకు స్టీల్ యాజమాన్యం చికిత్స చేయనుంది.

ఇదీ చదవండీ... CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.