కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి విశాఖ రైల్వే స్టేషన్కి ఉత్తమ ధ్రువీకరణ లభించింది. తాజా తనిఖీల ద్వారా భారతీయ రైల్వేలలో మూడు స్థాయిల ధ్రువీకరణను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చింది. 91 అంశాల్లో ఈ పరిశీలన నిర్వహించింది. ఉత్తమ, మధ్యమ, అధమ (గుడ్, యావరేజి, బిలో యావరేజి) అన్న స్థాయిల్లో ఈ ధ్రువీకరణలు ఉన్నాయి. 60 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన స్టేషన్లు, యూనిట్లకు గుడ్ ర్యాంకింగ్ లభించింది. జైపూర్, విశాఖపట్నం, మైసూర్, వడోదర, బిలాస్ పూర్ రైల్వేస్టేషన్లు మాత్రమే గుడ్ ర్యాంకింగ్ పొందాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, వ్యర్థజలాల యాజమాన్యం, ఐఎస్ఓ సర్టిఫికేషన్, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, నిఘా కెమెరాల పర్యవేక్షణ, ప్రయాణికుల స్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
స్వచ్ఛతలో మరో ఘనత సాధించిన విశాఖ రైల్వే స్టేషన్ - good ranking for vishaka railway station
దేశంలోనే పరిశుభ్రంగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఒకటిగా విశాఖ రైల్వేస్టేషన్ మరోసారి గుర్తింపు పొందింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఉత్తమ ర్యాంకింగ్ పొంది సత్తా చాటింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి విశాఖ రైల్వే స్టేషన్కి ఉత్తమ ధ్రువీకరణ లభించింది. తాజా తనిఖీల ద్వారా భారతీయ రైల్వేలలో మూడు స్థాయిల ధ్రువీకరణను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చింది. 91 అంశాల్లో ఈ పరిశీలన నిర్వహించింది. ఉత్తమ, మధ్యమ, అధమ (గుడ్, యావరేజి, బిలో యావరేజి) అన్న స్థాయిల్లో ఈ ధ్రువీకరణలు ఉన్నాయి. 60 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన స్టేషన్లు, యూనిట్లకు గుడ్ ర్యాంకింగ్ లభించింది. జైపూర్, విశాఖపట్నం, మైసూర్, వడోదర, బిలాస్ పూర్ రైల్వేస్టేషన్లు మాత్రమే గుడ్ ర్యాంకింగ్ పొందాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, వ్యర్థజలాల యాజమాన్యం, ఐఎస్ఓ సర్టిఫికేషన్, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, నిఘా కెమెరాల పర్యవేక్షణ, ప్రయాణికుల స్పందన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
FROM....NARASIMHARAO, CONTRIBUTOR, BAPATLA, GUNTUR,DIST
కిట్ నెంబర్ 676
గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని భావన్నారాయణ స్వామి దేవస్థానంలో లో స్నాపన తిరుమంజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది . తొమ్మిది మంది పరివార ఉత్సవమూర్తులు ఏకకాలంలో అభిషేకం మరియు పవళింపు సేవ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర సలహాదారులు మోహనరంగా చార్యులు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో స్నపన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు, పూర్వం 1500 సంవత్సరాల క్రితం గుడి నిర్మాణ సమయంలో జరిగిందని , మరలా ఇప్పుడు అంత వైభవంగా అ జరుగుతున్నదని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు భ భావన్నారాయణ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా