-
విశాఖపట్నం ఋషికొండ ఏరియాలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. pic.twitter.com/mnBwIWMIz3
— Y V Subba Reddy (@yvsubbareddymp) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">విశాఖపట్నం ఋషికొండ ఏరియాలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. pic.twitter.com/mnBwIWMIz3
— Y V Subba Reddy (@yvsubbareddymp) December 11, 2020విశాఖపట్నం ఋషికొండ ఏరియాలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. pic.twitter.com/mnBwIWMIz3
— Y V Subba Reddy (@yvsubbareddymp) December 11, 2020
విశాఖలోని రుషికొండలో రూ.30 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయం పనులను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. శ్రీవారి ప్రధాన అలయం పనులు పూర్తయ్యాయని తితిదే చైర్మన్ వెల్లడించారు. దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో ఆలయ ప్రాంగణం, సిబ్బంది నివాసాలు, ఘాట్ రోడ్, ఇతర సుందరీకరణ పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే ముహుర్తం ఖరారు చేస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సీఎం సమక్షంలో నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి